మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ను చితకబాదిన ప్రిన్సిపాల్ శ్రీనివాస్. ఉదయం సమయంలో పరీక్షలు హాజరు కావడానికి రెడీ అవుతున్న సమయంలో పాటశాల లో ప్రేయర్ కు లేటుగా హాజరు కావడంతో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ విద్యార్థి సాత్విక్ కు తాళం గుత్తితో కొట్టడంతో గాయాలు అయినా విద్యార్థి కి ఎలాంటి వైద్య చికిత్స ఇవ్వకుండా నే పరీక్షకు పంపించిన హాస్టల్ ప్రిన్సిపాల్. ఉన్నతాధికారులు సాత్విక్ పై దాడి చేసిన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని సాత్విక్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.