contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

ప్రకాశం – పెద్ద దోర్నాల : ఉగాది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ముగిసేవరకు దోర్నాల – శ్రీశైలం ఘాట్‌లో రాత్రి వేళల్లోనూ వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు దోర్నాల ఫారెస్ట్ రేంజర్ విశ్వేశ్వరరావు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా రాత్రి  9:00  గంటల నుండి   ఉదయం 6:00 గంటల వరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై నిషేధం ఉంది. అయితే ప్రస్తుతం ఉగాది ఉత్సవాలకు వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :