సంగారెడ్డి: ఈరోజు సంగారెడ్డి టౌన్ లో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు సుశీల్ బాబు గుండెపోటుతో అకాల మరణించిన నందుకు తెలంగాణ కమర్షియల్ టాక్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బంగాలి వెంకటయ్య మరియు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం బి కృష్ణ యాదవ్టీఎన్జీవో రాష్ట్ర నాయకులు మామిళ్ళ రాజేందర్. రాయగంటి ప్రతాప్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెంకటేష్ విక్రమ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు సునీల్ బాబు మరణానికి సంతాపం వ్యక్తం చేసి తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను ఉమ్మడి మెదక్ జిల్లాకు మరియు సంగారెడ్డి జిల్లాకు ఉద్యోగులకు చేసిన సేవల్ని మరువలేమని కొనియాడారు వాళ్ళ కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
