అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా శాకా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారభించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున రాంప్రసాద్ రెడ్డికి అభిమానులు యువ నాయకులు పెద్ద ఎత్తున పూలమాలలతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాజంపేట పార్లమెంట్ బెస్త సాధికార కమిటీ జిల్లా అధ్యక్షులు ముంబై దుర్గా, మైనార్టీ నాయకులు అక్రమఖాన్ మహబూబ్ బాషా ఫైరోజ్ ఖాన్ నాజిమ్ జబ్బీర్ల్లా ఇమ్రాన్ ఖాన్ రిజ్వాన్ ఖదీర్ గణేష్ శ్రీనాథ్ మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
