హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్బంగా కారంపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య కార్యదర్శి పంగులూరు పుల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంగులూరు అంజయ్య మండల అధ్యక్షులు ఉన్నం లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షులు కటికల బాలకృష్ణ, తండా మస్తాన్ జానీ, చప్పిడి రాము, గోళ్ళ సురేష్ యాదవ్, నాగవరపు రాముడు, కాటంరెడ్డి నాగలక్ష్మి, మహంకాళి శీను, కృష్ణ తోట నరసింహారావు, కాల్వ పేరయ్య, బడిగొడుగుల లక్ష్మీనారాయణ, పలిశెట్టి రాఘవ, కాలే శివ, సయ్యద్, బాజీ పాల్గొన్నారు.