పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు టిడిపి నేత చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ ఆయనకు తోడుగా మేము సైతం అంటూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.