contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

టీడీపీ పార్టీని విడి వైసీపీ లోకి 45 కుటుంబాలు చేరిక

  •  కండువ కప్పి వైసీపీ లోకి సాధారంగా ఆహ్వానించిన మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

 

మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం చింతపల్లి గ్రామనీకి చెందినటువంటి 45 కుటుంబాలవారు టీడీపీ కార్యకర్తలు శుక్రవారం ప్రభుత్వ విప్, వై.యస్.అర్.సి.పి పల్నాడు జిల్లా అధ్యక్షులు & జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల వై.యస్.ఆర్.సి.పి యువజన విభాగం జోనల్ ఇంచార్జి & వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ లోకి చేరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి చూసి చింతపల్లి గ్రామ టీడీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :