- టీడీపీ పార్టీని విడి వైసీపీ లోకి 12 కుటుంబాలు చేరిక
- వారికీ పార్టీ కండువ కప్పి వైసీపీ లోకి సాధారంగా ఆహ్వానించిన గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ ఎస్సీ కాలనీకి చెందినటువంటి టీడీపీ నాయకులు మంగళవారం గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ లోకి చేరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో కాసు మహేష్ రెడ్డి చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి చూసి జాలకల్లు గ్రామ ఎస్సీ నాయకులు వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల ఎంపీపీ గార్లపాటి వెంకటరెడ్డి, ఎంపీటీసీ లంజేపల్లి రాంబాబు, గ్రామ నాయకులు గార్లపాటి అంజిరెడ్డి, నన్నేపోగు వెంకటేశ్వర్లు, లంజేపల్లి పేరయ్య, ఇనుముక్కుల నాగం, పిచ్చయ్య , పోగుల హనుమంతురావు మరియు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు