contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Telangana Election 2023: ఇప్పటివరకు గెలిచిన అభ్యర్థులు వీరే..

తెలంగాణలో ఎన్నికల ఫలితాల సందడి కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎన్నికల్లో విజయ కేతనం ఎగురు వేసింది. హస్తం హవా కొనసాగింది. మధ్యాహ్నం వరకు పలు నియోజకవర్గాల్లో జరిగిన ఓట్ల లెక్కింపులో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. మధ్యాహ్నం 2 వరకు గెలుపు సాధించిన అభ్యర్థులు… వారి నియోజకవర్గాల వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • నారాయణ్ ఖేడ్ – పటోళ్ల సంజీవ్ రెడ్డి – కాంగ్రెస్
  • బాన్సువాడ – పరిగి శ్రీనివాస్ రెడ్డి – బీఆర్ఎస్
  • ములుగు – దాసరి అనసూయ అలియాస్ సీతక్క – కాంగ్రెస్
  • మెదక్ – మైనంపల్లి రోహిత్ – కాంగ్రెస్
  • జుక్కల్ – తోట లక్ష్మీ కాంతారావు – కాంగ్రెస్
  • నిర్మల్ – అలేటి మహేశ్వర్ రెడ్డి – బీజేపీ
  • బహుదుర్ పురా – మోహమ్మద్ ముబీన్ – ఎంఐఎం
  • చాంద్రయాణగుట్ట – అక్బరుద్దీన్ ఓవైసీ – ఎంఐఎం
  • కొత్తగూడెం – కూనంనేని సాంబశివరావు – సీపీఐ
  • కొడంగల్ – అనుముల రేవంత్ రెడ్డి – కాంగ్రెస్
  • ఆర్మూర్ – పైడి రాకేష్ రెడ్డి – బీజేపీ
  • నిజామాబాద్ – ధన్ పాల్ సూర్యనారాయణ – బీజేపీ
  • దుబ్బాక – కొత్త ప్రభాకర్ రెడ్డి – బీఆర్ఎస్
  • నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – కాంగ్రెస్
  • జహీరాబాద్ – కొన్నేటి మాణిక్య రావు – బీఆర్ఎస్
  • ఆందోల్ – దామోదర్ రాజనర్సింహ – కాంగ్రెస్
  • బెల్లంపల్లి – గడ్డం వినోద్ – కాంగ్రెస్
  • చార్మినార్ – మిర్ జుల్ఫికర్ అలీ – ఎంఐఎం
  • భద్రాచలం – డాక్టర్ తెల్లం వెంకట్ రావు – బీఆర్ఎస్
  • ఇల్లందు – కోరం కనకయ్య – కాంగ్రెస్
  • రామగుండం – మక్కన్ సింగ్ రాజ్ థాకూర్- కాంగ్రెస్
  • మంథని -దుద్దిళ్ల శ్రీధర్ బాబు – కాంగ్రెస్
  • భద్రాద్రి – జారి ఆదినారాయణ – కాంగ్రెస్
  • చెన్నూర్ – వివేక్ వెంకట స్వామి – కాంగ్రెస్
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :