contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

“ది రిపోర్టర్” టీవి 2023 క్యాలండర్ ఆవిష్కరించిన అనంతపూర్ జిల్లా ఎస్పీ డా. ఫక్కీరప్ప కాగినెల్లి

అనంతపూర్ : “ది రిపోర్టర్” ముద్రించిన 2023 క్యాలండర్‌ ని అనంతపూర్ జిల్లా ఎస్పీ డా. ఫక్కీరప్ప కాగినెల్లి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా ప్రతి పని లోను విజయం సాధించే విధంగా ఉండాలని , అలాగే “ది రిపోర్టర్” వార్తల వెనక వాస్తవాన్ని సమగ్రమైన కథనాలతో అందించేవిధంగా ఉందని హర్షం వ్యక్తం చేసారు. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ పరిజ్ఞానంతో పట్టణ, గ్రామీణ తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలకు చెరువవుతుందని అన్నారు. ప్రభుత్వం – ప్రజలకు మధ్య వారధి పత్రికలు, న్యూస్ ఛానల్స్ అని, ప్రభుత్వం ప్రవేశపెట్టె అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువచేయడం లో న్యూస్ ఛానళ్ల పాత్ర ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో “ది రిపోర్టర్” టీవీ స్టాఫ్ రిపోర్టర్ శివప్రకాష్, పూజారి రుద్రయ్య, బాలరాజు, నారాయణస్వామి, రవితేజ, సూర్యనారాయణ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :