contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ది రిపోర్టర్ టీవీ ఎఫెక్ట్ : అపరిశుభ్రముగా ఉన్న సింగరుట్ల నరసింహా స్వామి పుణ్య క్షేత్రం … స్పందించిన అధికారులు

పల్నాడు జిల్లా :  పల్నాడుజిల్లా కారెంపూడి మండలంలోని పేట సన్నెగండ్ల గ్రామ శివారులో స్వయం భూ గా వెలసిన నరసింహా స్వామి దేవస్థానంలో పుణ్య తీర్థంగా భావించే నీటి దొన అపరిశుభ్రంగా కనిపించేసరికి భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారని ది రిపోర్టర్ టీవీ కధనం ఈ రోజు ఉదయం వేసింది. స్పందించిన ఎండోమెంట్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పుణ్య తీర్దాన్ని శుభ్రం చేయించారని సమాచారం.

అపరిశుభ్రముగా ఉన్న సింగరుట్ల నరసింహా స్వామి పుణ్య క్షేత్రం – పట్టించుకోని అధికారులు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :