అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం, వేంగడ పంచాయతీ బందవలస గ్రామంలో గిరిజన సంఘం మండల అధ్యక్షులు శివేరి కొండలరావు పర్యటన చేశారు. ఈ సందర్బంగా కొండలరావు మాట్లాడుతూ… స్వాతంత్రం వచ్చి 75.ఏళ్ళు గడుస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు పాలకులు గ్రామంలో బ్రిడ్జి లేదు అన్ని కొన్ని అప్లికేషన్ లు పిఓ, కలెక్టర్ కు,పి ఆర్ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారులకు అప్లికేషన్ ఇచ్చిన సరే బ్రిడ్జి మంజూరు చెయ్యలేదు,బందవలస ప్రజలు అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్ళాలి అనుకున్న సరే వర్ష కాలంలో ఎక్కువ గెడ్డ రావడంతో ప్రజలు రాక పోకలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు. స్వాదించి బ్రిడ్జి మంజూరు చెయ్యాలని గిరిజన సంఘం నాయకులు సప్పి అప్పన్న. సప్పి నరసింగరావు.,సప్పి రాంబాబు, సప్పి ధర్మన్న. సప్పి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు
