contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఉచిత వైద్య సేవలకు .. విశేష స్పందన : డాక్టర్ అభిషేక్

తిరుపతి జిల్లా, పాకాల మండలం, మొగరాల గ్రామం లో శ్రీ రేచెర్ల ఉమేష్ ఆధ్వర్యంలో అభి క్లినిక్ వారిచే డా. అభిషేక్ వారి వైద్య బృందం ఉచిత వైద్య సేవలను మొగరాల గ్రామ ప్రజలకు అందించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో షుగర్, బిపి, గ్యాస్ ట్రబుల్, జ్వరాలు, టైఫాయిడ్, మలేరియ, డెంగ్యు వంటి వాటికి డాక్టర్లు ఉచితంగా సేవలు అందించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి మొగరాల చుట్టుపక్క గ్రామ ప్రజలు వచ్చి సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దద్దాల చందు, యుగంధర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :