తిరుపతి రూరల్ మండలం తాహసిల్దార్ గా రామానుజులు నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలో భూకబ్జాలను ఉపేక్షించేది లేదని, ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బంది పై ఉందన్నారు. అలాగే సచివాలయం సిబ్బంది ఎల్లవేళలా అర్జీదారులకు అందుబాటులో ఉండాలన్నారు.ఈ సందర్భంగా పలువురు రెవెన్యూ సిబ్బంది తాహసిల్దార్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/02/Jagityal-_-రైతు-ఆత్మహత్య-.-అండగా-బిఆర్ఎస్-నేతలు-.webp)