తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారినీ జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, వెంటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి దైవ ప్రసాదాన్ని అందజేశారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/02/తహసిల్దార్-కిరణ్-పై-విచారణ-జరిపించాలి-_-బాల్క-శ్యామ్.webp)