తిరుపతి జిల్లా పాకాల మండలంలో నూతన కోర్టు భవనాన్ని బుధవారం విజయవాడ హైకోర్టు ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి దిరాజ్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి రావు రఘునందన రావు చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయవాదులు, ప్రజలు పాల్గొన్నారు.