ప్రకాశం జిల్లా మార్కాపురం గ్రామీణ పోలీస్ స్టేషన్లలోని ఇంఛార్జి అంకిత సురన మహావీర (ట్రైని, ఐపీఎస్) ఆధ్వర్యంలో మండలంలోని నికరంపల్లి గ్రామ పొలాలలో పేకాట శిబిరాల పై సిబ్బందితో కలిసి మెరుపు దాడి. నిర్వహించి 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 42,200 రూపాయల నగదు, 7 బైక్ లు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నరు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ఎస్సై సుమన్. పట్టణ టు టౌన్ ఎస్ఐ సువర్ణ సిబ్బంది పాల్గొన్నారు…