తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ది రిపోర్టర్ టీవీ అనాలసిస్ రిపోర్ట్ అంచనా వేసింది. తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న తన నాలుగు సీట్లను డబుల్ అంతకంటే ఎక్కువకు పెంచుకుంటుందని అంచనా వేసింది.
కాంగ్రెస్ 8 నుంచి 11 సీట్లు గెలుచుకోనుందని అంచనా వేసింది. బిజెపి పార్టీ 01 నుంచి 3, బీఆర్ఎస్ 1 నుంచి 5 స్థానం, మజ్లిస్ పార్టీ ఒక స్థానంలో గెలుచుకోవచ్చునని అంచనా వేసింది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉండగా దాదాపు 16 నియోజకవర్గాల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ పడ్డారు.