- శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 374 వ జయంతి వేడుకలు
మెదక్ జిల్లా / తూప్రాన్ : శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 374వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ గౌడ సంఘం నాయకులు 15వ వార్డ్ కౌన్సిలర్ రాముని శ్రీశైలం గౌడ్, ఆర్. నాగరాజు గౌడ్, భూమన్న గారి నందమ్ గౌడ్, సహదేవ్ గౌడ్, ఆర్. శివ శంకర్ గౌడ్, చిన్న లింగ మల్లికార్జున్ గౌడ్, భూమన్న గారి జానకిరామ్ గౌడ్, రామునిగారి మహేశ్ గౌడ్, జంగంపేట శ్రీధర్ గౌడ్, కానుకుంట యాదగౌడ్, చిన్న లింగ్ కార్తీక్ గౌడ్, నాగారాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.