మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిన్న లింగ మల్లికార్జున్ గౌడ్ తెలంగాణ ఉద్యమ నాయకుడు గౌటి బాలేష్ బిఆర్ఎస్ పార్టీ 15వ వార్డు అధ్యక్షులు బాయికాడ ఆంజనేయులు వెంకటేష్ హుస్సేన్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
