మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో జాతీయ రహదారి ప్రక్కన రద్దీగా ఉండే ఆటో స్టాండ్ దగ్గర సిద్ధార్థ స్కూల్ ఎదురుగా ఎస్బిఐ బ్యాంక్ ఆవరణంలో ఏటీఎం సెంటర్లో అమాయకులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతూ, డబ్బులు అపహరణ చేస్తున్న వ్యక్తిని పట్టుకుని 28 బెడిట్ కార్డులు 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ శివననాథం తెలిపారు. వివరాల ప్రకారం తూప్రాన్ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఇస్లాంపూర్ కి చెందిన వ్యక్తి నుంచి రూ. 9.600 దాతర్ పల్లి కి చెందిన వ్యక్తి నుంచి రూ. 45 వేల రూపాయల అపహరించిన విషయం పై ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేయగా అమాయకుల దగ్గర డబ్బులు తీసి ఇస్తాం అని నమ్మించి ఏటీఎం కార్డు మార్చి గత కొన్ని రోజులుగా మోసాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అదేవిధంగా మాసాయిపేట మండల పరిధిలోని రామంతపూర్ ఐసీసీఐ బ్యాంక్ దగ్గర కొన్ని ఏటీఎంలు దగ్గర బ్యాంకుల దగ్గర సెక్యూరిటీ కల్పించడం లేదు అనంతరం బ్యాంకు వారిని సంప్రదిస్తే పై అధికారులకు లెటర్ పెట్టామని బ్యాంక్ అధికారులు తెలుపుతున్నారు తూప్రాన్ డివిజన్ పరిధిలో చుట్టుపక్కల సుమారు 50 నుంచి కంపెనీలు ఉండడంతో ఒరిస్సా బీహార్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుండి ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలోని రాజధానిలోకి కాచిగూడ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ కలుపుకొని వందల సంఖ్యలో కార్మికులు రావడం జరుగుతుంది. ఇప్పటికైనా కార్మికులు జీవనోపాధి కోసం రావడం జరుగుతుందని ప్రభుత్వం అనుకుంటుంది అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో బుల్డోజర్ అనే పేరు తెచ్చుకున్న యోగి పేరు చెప్తే వణుకుతున్న దుండగులు ఆ రాష్ట్రాలలో ఆగడాలు అన్చివేతను అరికట్టడంలో బుల్లోజర్ పేరు తెచ్చుకున్న యోగిని తట్టుకోలేక తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని ప్రభుత్వం ఆలోచించాలని అంటున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా క్రైమ్ రేట్ పెరుగుతుందంటే 2000 కిలోమీటర్లు దాటి వస్తున్నారంటే ప్రాణాలకు తెగించి వస్తున్నారని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని స్థానిక ప్రజలు అంటున్నారు ఇతర రాష్ట్రాల ప్రజలతో స్నేహం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వారితో సన్నిహిత సంబంధాలు కలుపుకొని వారితో పాటు తెలుగు ప్రజలు ఘోరానికి పాటుపడుతున్నారని ప్రభుత్వం తెలుసుకోవాలని అంటున్నారు ఇప్పటికైనా ప్రతి కంపెనీలో సర్చ్ చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు కంపెనీలలో వారు చేసినట్లు పనులు మన తెలంగాణ ప్రజలు చేయలేరని నమ్మిస్తున్నారు అని అంటున్నారు అదేవిధంగా 8 గంటల డ్యూటీ చేయాల్సిన తెలంగాణ ప్రజలు 10 గంటలు డ్యూటీ చేస్తే ఎలా ఉంటాయి ఆరోగ్యాలు అని ప్రశ్నిస్తున్నారు అనంతరం ఇతర రాష్ట్రాల నుండి వలస వస్తున్న కార్మికులు మద్యం సేవించుకుంటూ పనిచేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటున్నారు ఈ సంగతి ప్రభుత్వం గుర్తించాలని తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని చేపిస్తున్నారని మన తెలుగు ప్రజలు అంటున్నారు.