కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామాన్ని సిద్దిపేట్ జిల్లాలో కలపాలని ఒక నివేదిక గ్రామ సర్పంచ్ చెప్పాలా మమత ఏకపక్ష నిర్ణయం తీసుకొని గ్రామ ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా వార్డు మెంబర్ల నిర్ణయం లేకుండా వ్యక్తిగతంగా వారి యొక్క ఆలోచన విధానాన్ని ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం వల్ల తమ గ్రామానికి అన్యాయం జరుగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు, వ్యక్తిగతంగా వారి యొక్క ఆలోచనలు తప్పుడు సమాచారం ఇవ్వడం వలన అభివృద్ధిలో మా గ్రామానికి సిసి రోడ్లు గాని వైకుంఠధామంగానీ మరెన్నో మంచి కార్యక్రమాలు చేశారు, ఎమ్మెల్యే పైన మాకు తప్పుడు అభిప్రాయం లేదు సర్పంచ్ తప్పుడు సమాచారం ఇవ్వడం వలన ఈ గ్రామానికి అన్యాయం జరుగుతుందని గ్రామ నీ విడగొట్టకండి మా గ్రామాన్ని కరీంనగర్ జిల్లాలో ఉంటామంటూ గ్రామస్తులు ప్రజలు పాలకవర్గం అన్నారు, ఈ కార్యక్రమంలో,మాజీ సర్పంచ్ కొమ్ము సమ్మయ్య,ఉప సర్పంచ్ పోలోజు వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు ,రావుల రవీందర్,కానవేణి ఈశ్వరవ, సయ్యద్ హుస్సేన్,బి షరీఫ్,కోలా జీవిత ప్రసాద్,సుధగోని రాజు, కాలవేణి స్వరూప,నారాయణ , తిరుపతి,గ్రామ ప్రజలు,కొత్తపల్లి సత్యనారాయణ, బుర్ర విజయ,అలవల శంకర్, మొగిలి,రాగల కొమరయ్య, వస్తాదుల రాజలింగం,భూనాద్రి సాయిలు,చెట్ల సమ్మయ్య ,శ్రీ మూర్తి మణిదీప్ కోలా జీవన్,పొన్నాల సంపత్, భూనాద్రిసాగర్ ,జేరిపోతుల వివేక్,జనరేని అజయ్, జేరిపోతుల శ్రీనివాస్ ,కోలా సంపత్,సుదగొని దినేష్ పాల్గొన్నారు.
