అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో అట్లాంటా సిటీలో కూపర్ ప్లేస్ పరిసరాలు, కమ్మింగ్ అనే ప్రదేశంలో కరీంనగర్ జిల్లాకు చెందిన మహిళలు బతుకమ్మ వేడుకలను బుధవారం రాత్రి వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నరహరి ప్రతిభ,శృతి,అనూహ్య, అవంతి, దీపిక,భారతి, అమూల్య, కళావతి, దీప, రాగిణి, నందిత, ప్రత్యూష, హర్షిని,భావాని, బృందా, నేహ పాల్గొన్నారు.