విజయవాడ వరద బాధితులకు అండగా గొనసపూడి గ్రామనికి చెందిన విక్రమ్ నారాయణ కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఒక కోటి 55 లక్షల 55 వేల 55 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ మరియు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొనడం జరిగింది.