- తప్పిపోయి వచ్చిన అస్సాం బాలుడిని ట్రేస్ ఔట్ చేసిన HG.406.కాండ్రకుంట నిరీక్షన్
విజయవాడ : కొన్ని రోజులుగా ఇంట్లో నుండి తప్పి పోయి విజయవాడ రైల్వే స్టేషన్ లో తారసలాడుతుండగా ..నిరీక్షన్ గుర్తించి.. వెంటనే RPF సీఐ గారికి సమాచారాన్ని అందించి..వెంటనే బాలుడు యొక్క తల్లిదండ్రులకు సమాచారం అందించారు..బాలుడు యొక్క తల్లిదండ్రులు అస్సాం నుండి బయలుదేరినట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.