- మిషన్ కాకతీయ తో చెరువులకు పూర్వ వైభవం
సిద్దిపేటజిల్లా :బెజ్జంకి మండల కేంద్రంతో పాటు బేగంపేట్, గూడెం ఊర చెరువుల వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం చెరువుల పండుగ కు హాజరైన *రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్
మాట్లాడుతూ “స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత సిఎం కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలకు జీవం పోస్తూ ‘ మిషన్ కాకతీయ ‘ పథకానికి రూపకల్పన చేశారని, చెరువుల వద్ద కట్ట మైసమ్మ పూజలతో పాటు, బోనాలు, బతుకమ్మ లతో ప్రగతి నివేదిక ప్రదర్శన చేపట్టేందుకు సర్వం సిద్ధం చేశామని, ఏడాది కాలంలో పూర్తీ స్థాయి లో నీరు నిల్వ ఉండటంతో చెరువులు నిందుతున్నయని, సాగు నీరు, మత్స పరిశ్రమ, పాడి పరిశ్రమ, డైరీ అభివృద్ధితో పాటు , దశాబ్ది వేల ప్రతీ చెరువు కరువును తీర్చిన కల్ప తరువు గా మారిందని, కేసీఆర్ ” వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా “గా పేరు గాంచారనీ” కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మిన్, జడ్పీటీసి కనగాండ్ల కవిత తిరుపతి, బారసా మండల పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, బెజ్జంకి,సర్పంచ్ మంజుల శ్రీనివాస్, బేగంపేట్ సర్పంచ్ చింతల పెల్లి సంజీవరెడ్డి,ఎంపీటీసీ పోతురెడ్డి స్రవంతి మధు సూదన్ రెడ్డి గూడెం సర్పంచ్ దేవ రాజశ్రీ శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీపీ చింతలపెల్లి రవీందర్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ జిల్లా సభ్యులు ఐల పాపయ్య, చేరికల కమిటీ ఇంచార్జ్ చింతకింది శ్రీనివాస్ గుప్త, బి ఆర్ స్ పార్టీ మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జ్ ఎల శేఖర్ బాబు కొరివి తిరుపతి(కేటీమ్ )తదితరులు పాల్గొన్నారు.