వినుకొండ కొండ పై గల శ్రీ రామలింగేశ్వర స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా నేడు ఉదయం 6 గంటల సమయం నుండి కొండ పై ఘాట్ రోడ్డు మార్గం ను మరియు, దేవస్థాన పరిసర ప్రాంతాలను, పరిశీలిస్తూ, తగిన ఏర్పాట్ల లను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు.