విజయనగరం జిల్లా: రామభద్రపురం మండలం ఆరికతోట – బూసాయవలస మధ్యలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లారీని వెనక నుండి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం. ఈ ఘటన లో ముగ్గురు ప్రయాణికులు గాయపడినట్లు స్థానికుల సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చెప్పంట్టారు .. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.