విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
రద్దయిన రైళ్ల వివరాలివీ..
- 17239/17240 గుంటూరు-విశాఖపట్నం (ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు)
- 07977/07978విజయవాడ-బిట్రగుంట (ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు)
- 17219/17220 మచిలీపట్నం-విశాఖపట్నం (29వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు)
- 17243/17244 గుంటూరు-రాయగడ (29వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు)
పాక్షికంగా..(విజయవాడ రామవరప్పాడు మధ్య)ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు
07896 మచిలీపట్నం-విజయవాడ, 07769 విజయవాడ-మచిలీపట్నం, 07863 విజయవాడ- నర్సాపూర్, 07866 విజయవాడ- మచిలీపట్నం, 07770 మచిలీపట్నం- విజయవాడ, 07283 విజయవాడ- భీమవరం జంక్షన్, 07870 మచిలీపట్నం- విజయవాడ, 07861 విజయవాడ-నర్సాపూర్.
దారి మళ్లింపు (వయా విజయవాడ, భీమవరం, నిడదవోలు)
- 22643 యర్నాకుళం-పాట్నా (ఈ నెల 29, ఫిబ్రవరి 5, 12, 19 తేదీల్లో)
- 12756 భావనగర్-కాకినాడపోర్ట్ (ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో)
- 12509 బెంగళూరు-గౌహతి(ఈ నెల 31, ఫిబ్రవరి 2, 7, 9, 14, 16, 21, 23 తేదీల్లో)
- 11019 ఛత్రపతి శివాజీ టెర్మినస్-భువనశ్వర్(ఈ నెల 29, 31 ఫిబ్రవరి 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17, 19, 21, 23, 24 తేదీల్లో)
- 13351 ధన్‌బాద్-అల్లపూజ(ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25వరకు)
- 18111 టాటా- యశ్వంత్‌పూర్(ఫిబ్రవరి 1, 8, 15, 22 తేదీల్లో)
- 22837 హతియా-బెంగళూరు(ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో)
- 12835 హతియా-బెంగళూరు(ఈ నెల 30, ఫిబ్రవరి 4, 6, 11, 13, 18, 20, 25 తేదీల్లో)
- 12889 టాటా-బెంగళూరు(ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో)