వినుకొండ పట్టణంలోని పలు చోట్ల పురపాలక సంఘం ద్వారా ఏర్పాటు చేసిన చలివేంద్రాల ను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వేసవి కాలం మెదలు కావటం తో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉందిని, వినుకొండ పట్టణం కు వచ్చే పరిశర ప్రాంత ప్రజలు త్రాగు నీటి కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశం తో ఈ చలివేంద్రాల ను ఏర్పాటు చేశామని, ఈ చలివేంద్రాలను ఉపయోగించుకోవాలని ప్రజలకు తెలియజేసేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి తో పాటుగా వినుకొండ పట్టణంలోని అన్ని వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, నియోజకవర్గ స్థాయి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు..