మంచిరియల్ జిల్లా, చెన్నూరు నియోజవర్గం కోటపల్లి మండలంలోని వివిధ గ్రామాల ఎస్సీ, బీసీ రైతులు గత 40 సంవత్సరాల నుండి పోడు భూములను వ్యవసాయం చేసుకుంటున్న సందర్భంగా ఈ సంవత్సరం అటవీ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భంగా భాజపా కోటపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పెద్దపెల్లి పార్లమెంటరీ ఇంచార్జి నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కోటపల్లి మండల బిజెపి పార్టీ అధ్యక్షులు మంత్రి రామయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ బీసీ రైతులతోని కలసి చెన్నూరు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గౌరవ శ్రీ రమేష్ గారికి మెమోరాండం వినతిపత్రం ఇవ్వనైనది కింది అధికారుల ఆగడాలు ఎక్కువతున్నవి అని ఈ సంవత్సరం వ్యవసాయం చేసుకొనుటకు మార్గం సుగమము చేయాలని బిజెపి మండల పార్టీ తరఫున విజ్ఞప్తి చేసినాము ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల మాజీ ఎంపీపీ మంత్రి సురేఖ. చెన్నూర్ టౌన్ బిజెపి పార్టీ అధ్యక్షులు జాడి తిరుపతి,చెన్నూర్ కౌన్సిలర్ వెంకన్న నరసయ్య, ఎస్న్వాయి, పిన్నారం, ఏడగట్ట,బాబేరచెలుక, బొప్పారం ఎస్సీ బీసీ రైతులు అందరు అధిక సంఖ్యలో పోడు భూములు వ్యవసాయం చేసుకునే రైతులు పాల్గొన్నారు.