పశ్చిమగోదావరి జిల్లా : తమిళ్ మణి అనే బయోటెక్నాలజీ ఫ్యాకల్టీ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ నిట్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద బైఠాయించిన విద్యార్థులు. అతని పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన హెచ్ ఓ డి పట్టించుకోవట్లేదని అతను బహిరంగ క్షమాపణ చెప్పి, విధుల నుండి తప్పుకోవాలని డిమాండ్ చేసారు . తరగతులను బహిష్కరించి ధర్నా చేపట్టారు.
