పల్నాడు జిల్లా పిడుగురాళ్ల : పిడుగురాళ్ల పట్టణ టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్యే ల్ యరపతినేని విలేకరులతో మాట్లాడుతూ..
ఈ నెల 20 వ తారీఖ గురజాల ఎమ్యేల్ కాసుమహేష్ రెడ్డి మాట్లాడుతూ కాసు బ్రహ్మానందరెడ్డి వర్దంతి ను బీసీ డే ప్రకటించడం విడ్డూరంగా ఉంది.
కేంద్రం నాయకులు, లేకపోతే స్వతంత్ర సమరయోధులుగా ఉంటే ప్రకటించాలీ కానీ కాసు బ్రహ్మానందం రెడ్డి వర్థంతి బీసీ డే గా ప్తకటించడం హస్య స్పందగా ఉంది..
బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తాత మీద ప్రేమ ఉంటే కనీసం తాతా గారికి విగ్రహాన్ని రంగులు వేయలేని పరిస్థితి లో ఉన్నాడు ఈ ఎమ్యేల్..
తాతా విగ్రహం దగ్గర సభ పెట్టిన రోజు కనీసం బీసీ నాయకులు లేకుండా పోయారు..
బీసీలకు న్యాయం చేసింది టీడీపీ పార్టీ. ఆన్న ఎన్టీఆర్
నియోజకవర్గ పరిధిలోని బీసీలను అన్యాయంగా చంపి ,బీసీల మీద కపట ప్రేమ చూపడం విడ్డూరం.
.ఎనిమిది మంది పిల్లలు చనిపోతే అందులో బీసీలు చనిపోతే కనీసం వారికి ఇంతవరకు న్యాయం చేయలేకపోయిన ఈ ఎమ్యేల్ కాసుమహేష్ రెడ్డి..
బీసీలు గురించి మాట్లాడే నైతిక హక్కు పార్టీకి, నాయకులు లేదు..
పిన్నేల్లి గ్రామాల్లో నలభై మందిని దారుణంగా వేధించారు..
వారం రోజులు క్రితం పిన్నేల్లి గ్రామంలో పార్టీలు సంబంధం లేని వ్యక్తి ని కొట్టారు…
ఈవిధంగా నియోజకవర్గంలో దాడులు, దందాలు జరుగుతున్నా ఇంతవరకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోపోవడం దారుణం.
సాక్షి పత్రిక క్రిడీకో,అవినీతి నుంచి పుట్టిన పత్రిక ..
రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఒక రోజు అయినా సాక్షి పేపర్ లో వ్రాయలేదు..
జగన్ మద్యం తాగి పేద ప్రజల చనిపోతున్నారు. గురజాల నియోజకవర్గ పరిధిలో సుమారు అరవై మంది కాళ్లు, చేతులు పడిపోయారు.
ఆంధ్రప్రదేశ్ నీ జాగిరీ కాదు, రాజారెడ్డి రాజ్యాంగ నడపాలని చూస్తే ప్రజల తరిమి తరిమి తరిమి కొడతారు…
మా నమ్మకం నవ్వు జగన్ కాదు మా దరిద్రం నువ్వు జగన్..
చెత్త పై పన్ను, మరుగుదొడ్లు పై పన్నులు, రహదారులు బాగుచేయలేదని ఓటు వేయాలా.
సిమెంటు ,ఇసుక రెట్లు పెంచినందుకు మీ ఓటు వేయాలిని ప్రశ్నించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని పెట్రోల్ ధరలు పెంచినందుకు ఓట్లు వేయాలి..
సిబిఐ అధికారులు పై దాడులు చేస్తుండటంతో రాష్ట్రం ఏమైపోతుంది..
ప్రజలలో మార్పు వచ్చింది, మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి..
ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు ఏమిటి పిల్లలు అడుగుతున్నారు..
రాష్ట్రంలో పిల్లలు భవిష్యత్ అంధకారంలో నెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి..
ఈ నెల 28 వ తారీఖ రాజమండ్రి లో జరగబోయే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు గురజాల నియోజకవర్గం నుంచి టీడీపీ కార్యకర్తలు తరిలి రావాలని పిలుపునిచ్చారు..