విజయనగరం జిల్లా బొబ్బిలి: నారా చంద్రబాబు నాయుడు సమర్థించిన విద్యుత్ చార్జీల పెంపును తక్షణం రద్దు చేయాలని, ప్రజల సంక్షోభాన్ని అరికట్టేందుకు వైయస్ఆర్ సీపీ పోరుబాటను మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ముఖ్య వైయసీపీ నాయకులు, సర్పంచులు, , సోషల్ మీడియా కార్యకర్తలు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.