కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మంగళవారం అర్ధరాత్రి పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా గుండ్లపల్లి స్టేజ్ సమీపంలో లారీ నెంబర్ TS 22 T 4192 గల లారీలో అక్రమంగా హైదరాబాద్ కి ఇసుక తరలిస్తున్న లారి ని పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేసినట్లు ఆవుల తిరుపతి తెలిపారు ఎస్సై మాట్లాడుతూ ఇకపై అక్రమంగా ఇసుక డంపు చేసి ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఆవుల తిరుపతి హెచ్చరించారు.