ఆన్ లైన్ యాప్ ద్వారా రుణం తీసుకున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామానికి చెందిన మల్లుగారి పవన్ కళ్యాణ్ రెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రోజు రోజుకు ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయని, ఆన్ లైన్ యాప్ వాడవద్దని పోలీసులు సూచిస్తున్నారు.అయినప్పటికీ ఆన్లైన్ యాప్ ల ద్వారా ఋణాలు తీసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు