ఎపి పోలీస్ ఆల్ టైమ్ రికార్డ్. గొనె సంచుల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసిన పోలీస్ అధికారులు..!! ప్రపంచంలోనే ఇదే మొదటిది అతి పెద్ద చోరీ కేసు అయి ఉంటుంది..!! విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీకి మరియు నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో గల జర్జాపుపేట గ్రామానికి సమీపాన ఉన్న చంపావతి నదిలోనుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ద్విచక్ర వాహనాన్ని (గోని సంచులలో ఇసుక మూటలు) పట్టుకొని, సదరు ద్విచక్ర వాహనాన్ని తదుపరి చర్యల నిమిత్తం నెల్లిమర్ల పోలీసువారికి అప్పగించడం జరిగింది..!! ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు, సిబ్బంది గోవింద్, సురేష్ పాల్గొన్నట్టు సమాచారం, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది