కృష్ణాజిల్లా నందిగామ క్రైమ్ ఇండియా ఎలక్ట్రానిక్ ఛానల్ జర్నలిస్టు హత్యను నిరసిస్తూ జిల్లాలో తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా కమిటీ పిలుపునిచ్చింది సోమవారం జూన్ 22 న అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తాసిల్దార్ లకు వినతి పత్రాలు అందజేయాలి వాస్తవాలు రాసే జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయింది గంటా నవీన్ హత్యకు సంబంధించిన నందిగామ పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి అసలు దోషి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని జర్నలిస్టు జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు. వెంకటప్పయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వైయస్ శ్రీనివాసరావు జిల్లా సహాయ కార్యదర్శి రవి శేఖర్ ఆకుల వెంకటనారాయణ. కృష్ణాజిల్లా గ్రామీణ విలేకర్ల సబ్ కమిటీ కన్వీనర్ షేక్ లాల్ అహ్మద్ గౌస్ నిరసన కార్యక్రమం పిలుపునిచ్చారు.