ఆటోను తప్పించబోయి అదుపుతప్పిన టాటా ఏస్ వాహనం పల్టీలు కొట్టింది. ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం బత్యాతండా వద్ద రోడ్డు ప్రమాదం సభవించింది. ఈ దుర్ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 17 మంది కూలీలు గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కూలీలంతా మిరపకాయలు ఏరేందుకు టాటా ఏస్ వాహనంలో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference