కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావుపల్లె గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ఓ గుర్తు తెలియని ట్రాక్టరు బోల్తా పడింది దీంతో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు మంగళవారం రోజు సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో బావుపేట నుండి ట్రాక్టర్ లో కట్రా రౌతు లోడుతో చొక్కారావుపల్లె మీదుగా గన్నేరువరం కు వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు ఈ ట్రాక్టర్ ఎవరిది అనేది తెలియాల్సి ఉంది ట్రాక్టర్ వద్ద ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు