భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన వాస్కోడిగామా(గోవా)లోని గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య:137
పోస్టుల వివరాలు: జనరల్ ఫిట్టర్–05, ఎలక్ట్రికల్ మెకానిక్–01, కమర్షియల్ అసిస్టెంట్–01, టెక్నికల్ అసిస్టెంట్–03, అన్‌స్కిల్డ్–25, ఎఫ్ఆర్పీ లామినేటర్–05, ఈఓటీ క్రేన్ ఆపరేటర్–10, వెల్డర్–26, స్ట్రక్చరల్ ఫిట్టర్–42,నర్స్–03, టెక్నికల్ అసిస్టెంట్(కమర్షియల్)–02, టెక్నికల్ అసిస్టెంట్(స్టోర్స్)–05, ట్రైనీ కలాసీ–09.
అర్హత: పోస్టుని అనుసరించి పదోతరగతి, ఐటీఐ/ఎన్‌సీటీవీటీ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ(నర్సింగ్) డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 31.03.2021 నాటికి 33 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్లైన్ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జీఎం(హెచ్ఆర్–ఏ), హెచ్ఆర్ డిపార్ట్మెంట్, డా.బీ.ఆర్.అంబేద్కర్ భవన్, గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్, వాస్కోడిగామా, గోవా–403802 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 04.06.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://goashipyard.in