కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బుర్ర కుమారస్వామి అనే వ్యక్తి గ్రామ అభివృద్ధి కోసం తనవంతుగా గ్రామంలో పేరుకుపోయిన గడ్డి కలుపుమొక్కలను కట్ చేయడానికి గడ్డి కోసే యంత్రాన్ని శనివారం ఎంపీడీవో ఖాజా మొయినుద్దీన్ గ్రామ సర్పంచ్ సన్నీల వెంకటేశం కు గ్రామపంచాయతి అవరణంలో అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాజేష్, ఉప సర్పంచ్ మల్లికార్జున్ రెడ్డి, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు