కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఓ కిరణం షాపు లో 30 తేదీన శనివారం రాత్రి గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నట్లు పక్కా సమాచారంతో ఎస్ఐ ఆవుల తిరుపతి గుట్కా ప్యాకెట్లు ను పట్టుకున్నారు షాపు యజమాని సిద్ధం శెట్టి శ్రీనివాస్ ను చీటింగ్ కేసు తో పాటు అతన్ని తాసిల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేసినట్లు చేసినట్లు ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు ఎస్సై మాట్లాడుతూ ఇకపై మండలంలోని గుట్కా ప్యాకెట్లు అమ్మినట్లు తెలిస్తే షాప్ యజమాని పై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.