సిద్దిపేట జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన చెలుకల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులకు భారతీయ జనతా పార్టీ మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గైని రాజు గౌడ్ మరియు మండల అధికార ప్రతినిధి ఖర్చు సంపత్ మరియు వంశీ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది