కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావు పల్లె గ్రామంలో గురువారం సాయంత్రం గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా ను ఎగ్జిక్యూటివ్ అధికారుల బృందం ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి ప్రతి ఇంటింటికీ వెళ్లే పైపులైను ను పరిశీలించారు నీటి సరఫరా గురించి లోపాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ చలమారెడ్డి, ఇంజనీర్ ఉప్పలయ్య, కరుణాకర్, గ్రామ సర్పంచ్ ముస్కు కరుణాకర్ రెడ్డి, డిఈ ,ఏఈ లు ,మిషన్ భగీరథ అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు .