contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 8500 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్

 

ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశవ్యాప్తంగా 8500 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobsవివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 8500

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్ 620, తెలంగాణ 460.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధులకు ఏదైనా ఒక రాష్ట్రంలో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

వయసు: అక్టోబరు 31, 2020 నాటికి 28 ఏళ్లకు మించకూడదు.

అప్రెంటిస్ వ్యవధి: మూడేళ్లు

స్టైఫెండ్:

మొదటి సంవత్సరం రూ. 15000/నెల

రెండో సంవత్సరం రూ.16500/నెల

మూడో సంవత్సరం రూ. 19000/నెల

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష (100 మార్కులు), స్థానిక భాషా నైపుణ్య పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

పరీక్ష తేది: జనవరి, 2021

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు:

జనరల్/ఓబీసీ/ఈడబ్యూఎస్ అభ్యర్ధులకు: రూ. 300/-

ఎస్సీ/ఎస్టీ/పీడబ్యూ అభ్యర్ధులకు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 10, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.sbi.co.in/careers

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :