కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సీఐగా శశిధర్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు అక్కడే పనిచేసిన సీఐ తాళ్లపెళ్లి మహేష్ గౌడ్ కరీంనగర్ టాస్క్ ఫోర్స్ కు బదిలీ అయ్యారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన తిమ్మాపూర్ సిఐ శశిధర్ రెడ్డిని తిమ్మాపూర్ ఎస్సై కృష్ణారెడ్డి, గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి, చిగురుమామిడి ఎస్ఐ మధుకర్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు అనంతరం టాస్క్ ఫోర్స్ కు బదిలీ గా వెళ్తున్న సీఐ తాళ్లపెళ్లి మహేష్ గౌడ్ కు సీఐ-ఎస్సై లు శుభాకాంక్షలు తెలిపారు