నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు. శ్రీ జయపాల్ యాదవ్. మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ క్యాలెండర్. ఆవిష్కరించారు. ఆవిష్కరణ సభలో. మైనారిటీ ఉద్యోగ సమస్యలను. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది.ఈ సమావేశంలో. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. సయ్యద్ ఖాదర్. కల్వకుర్తి డివిజన్. మన్సూర్. ప్రధాన కార్యదర్శ ప్రసాద్. హనీ బుల్ ప్రెసిడెంట్.. అబ్దుల్ కరీం. గారు నజీర్. వైస్ ప్రెసిడెంట్. ఆరిఫ్. షాబుద్దీన్. హమీదు. అసోసియేట్ ప్రెసిడెంట్. అహ్మద్ అలీ. వర్కింగ్ ప్రెసిడెంట్. ఫిరోజ్ . అడ్వైజర్. సయ్యద్ ఖురైషీద్ అలీ . అబ్దుల్ ఖదీర్. వైస్ ప్రెసిడెంట్ మీ నాజ్. జమీలా బేగం . సాజిద్ . ఎండి పాషా. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.