contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ గా నియామకమైన రసమయి ను కలిసిన గన్నేరువరం మాజీ జడ్పీటీసీ

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ గా నియామకమైన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో శనివారం గన్నేరువరం మాజీ జడ్పీటీసీ,మాజీ సర్పంచ్ జువ్వాడి మాన్మోహన్ రావు, నాయకులు కలిసి రసమయి బాలకిషన్ కు మొక్క ను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మేల్యే రసమయి బాలకిషన్ తో గన్నేరువరం చెరువు గురించి చర్చించారు. స్వయంగా ఎమ్మెల్యే వచ్చి చెరువును పరిశీలించి బ్రిడ్జి కోసం మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు జాలి తిరుపతి రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, టిఆర్ఎస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు బుర్ర నాగరాజ్, టిఆర్ఎస్ నాయకులు మల్లేష్ గౌడ్, గుడాల సురేష్ పాల్గొన్నారు


కరీంనగర్ జిల్లా: గల్ఫ్ మహిళా సేవా సంఘము ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో వీరబ్రహ్మేంద్ర అనాధ వృదుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో గల్ఫ్ సేవ సంఘం సభ్యులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :