contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నిరుపేద కుటుంబ అమ్మాయి వివాహానికి సహాయం చేసిన గడ్డం నాగరాజు

 

కరీంనగర్ జిల్లా: బీజేపీ మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి  గడ్డం నాగరాజు  తడిసిన స్వప్న వివాహం సందర్భంగా 50 కేజీల బియ్యం పట్టుచీర కానుకగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సంతోష్ గౌడ్,మహిపాల్ మహేందర్ , కోలా హరీష్ గౌడ్, ఆశని రాజు, తిరుపతి, గొడుగు శ్రీనివాస్,గొడుగు ప్రశాంత్, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :